IPL 2020, SRH vs KXIP: SRH were given a cracking start by Jonny Bairstow (97) and David Warner (52). It helps set 202-run target for KXIP

#IPL2020
#SRHvsKXIP
#SunrisersHyderabadvsKingsXIPunjab
#DavidWarner
#JonnyBairstow
#KLRahul
#SRHvsKXIPLiveScore

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (97: 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) శతకానికి చేరువలో ఔటవ్వగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు, ఓపెనర్లు పరుగుల వరద పారించడంతో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసి పంజాబ్ ముందు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది